By Jahangir

Published On:

Follow Us
RRB Teacher Recruitment 2025

RRB Teacher Recruitment 2025 | రైల్వేలో 753 టీచర్ ఉద్యోగాలు |

RRB Teacher Recruitment 2025 దేశంలోని రైల్వే పాఠశాలల్లో బోధించేందుకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు టీచర్ల పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రాడ్యుయేట్ టీచర్స్(PGT), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్(TGT), ప్రైమరీ టీచర్స్( PRT) టీచింగ్ ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. బీఈడీ చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 6 లోపు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి. సమయం తక్కువగా ఉంది కాబట్టీ అర్హత ఉన్న వారు పూర్తి నోటిఫికేషన్ చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

RRB Teacher Recruitment 2025

పోస్టుల వివరాలు :

మొత్తం పోస్టులు : 753

పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్స్(PGT) – 187
ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్(TGT) – 338
ప్రైమరీ టీచర్స్( PRT) – 188
ఫిజికల్ ట్రైనింగ్ ఇన్ స్ట్రక్టర్ – 18
లైబ్రేరియన్ – 10
ల్యాబ్ అసిస్టెంట్ – 7
సంగీత బోధకుడు – 3
మహిళా అసిస్టెంట్ టీచర్ – 2

RRB Teacher Recruitment 2025

విద్యార్హతలు :

BHU Recruitment 2025
BHU Recruitment 2025 | హిందూ యూనివర్సిటీలో జూనియర్ క్లర్క్ జాబ్స్

-పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్స్(PGT) ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు బీఈడీ తో పాటు సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి.
-ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్(TGT) ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు బీఈడీ చేసి ఉండాలి.
-ప్రైమరీ టీచర్స్( PRT) ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు బీఈడీ లేదా తత్సమాన డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
-ఫిజికల్ ట్రైనింగ్ ఇన్ స్ట్రక్టర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు ఫిజికల్ ఎడ్యుకేషన్ లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
-లైబ్రేరియన్ ఉద్యోగం కోసం లైబ్రరీ సైన్స్ లేదా సమానమైన డిగ్రీ చేేసి ఉండాలి.

వయస్సు :

RRB Teacher Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థుల కనీసం వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్టంగా 48 సంవత్సరాల లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక ప్రక్రియ:

RRB Teacher Recruitment 2025 రైల్వే టీచర్ ఉద్యోగాలను రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

IOCL Recruitment 2025 | IOCL లో 246 పోస్టల భర్తీ

Tech Mahindra Freshers Jobs | టెక్ మహీంద్రాలో డిగ్రీ అర్హతతో జాబ్స్

DRDO RAC Recruitment 2025
DRDO RAC Recruitment 2025 | DRDO లో సైంటిస్ట్ ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

RRB Teacher Recruitment 2025 ఉద్యోగాకు దరఖాస్తు చేసే జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు రూ.500 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ.250 చెల్లించాల్సి ఉంటుంది.

దరఖాస్తులకు చివరి తేదీ : ఫిబ్రవరి 6, 2025

Notification : CLICK HERE

Apply Online: CLICK HERE

Jahangir

Momin Jahangir Owner & editor at SiteTelugu.com - with over 5 years of experience covering the News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

2 thoughts on “RRB Teacher Recruitment 2025 | రైల్వేలో 753 టీచర్ ఉద్యోగాలు |”

Leave a Comment